Telangana : బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు..కేంద్రం వైఖరిపై TRS నిరసన | Oneindia Telugu

2022-02-23 4

MP Kavitha serious on uion minister Kishan reddy comments
#kishanreddy
#trsparty
#bjptelangana
#telangananews
#cmkcr
#ktr
#KavithaMaloth

తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీకి తాకట్టుపెట్టారని విమర్శించారు. వారి వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని దుయ్యబట్టారు.

Videos similaires